హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖ జిల్లా టాప్ న్యూస్@ 12PM

➢ విశాఖలోని సీలేరు కాంప్లెక్స్‌లోని జలాశయాలకి పోటెత్తుతున్న వరద ఉద్ధృతి
➢ విశాఖ భీమిలి బీచ్‌లో గుర్తుతెలియని శిశువు మృతదేహం లభ్యం
➢ జిల్లాలో పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక వైద్య విద్యార్థిని ఆత్మహత్య
➢ పెందుర్తి మండల ప్రత్యేకాధికారిగా ఉషారాణి నియామకం