హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయనగరం జిల్లా టాప్ న్యూస్@ 12PM

➢ జిల్లాలో పింఛన్ల పంపిణీకి ఇబ్బంది లేకుండా చర్యలు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
➢ బోబ్బిలిలో రోడ్లపైకి నీరు రాకుండా శాశ్వత పరిష్కారం చూపాలి: ఎమ్మెల్యే బేబినాయన
➢ నాగావళి వరద ప్రవాహంపై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ రాంసుంధర్ రెడ్డి
➢ జిల్లాలో వీచిన ఈదురుగాలులకు విద్యుత్‌శాఖకు రూ.10.25 లక్షలు నష్టం