హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపాలిటీలో ఓటర్ల జాబితా విడుదల

అన్నమయ్య: రాయచోటి పురపాలక సంఘ పరిధిలోని 44 వార్డులకు సంబంధించి ఓటర్ల జాబితా వివరాలు వెల్లడయ్యాయి. మున్సిపాలిటీలో మొత్తం 79,688 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 39,572 మంది పురుషులు, 40,096 మంది మహిళలు, 20 మంది ఇతరులు ఉన్నారు. ఓటర్ల కోసం మొత్తం 88 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల వివరాలు వెల్లడించాల్సి ఉంది.