హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వేమవరం రైల్వే అండర్‌పాస్‌లో వర్షపు నీరు

GNTR: ఫిరంగిపురం కర్నూలు–గుంటూరు రహదారి నుంచి వేమవరం గ్రామానికి వెళ్లే మార్గంలో ఉన్న రైల్వే అండర్‌పాస్‌ వద్ద గురువారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి నీరు భారీగా నిలిచిపోయింది. దీంతో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.