BPT: రేపల్లె టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యలను మంత్రి అనగాని సత్యప్రసాద్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని నేతలు హామీ ఇచ్చారు. ప్రజలు ఈ ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకొని, తమ సమస్యలను పరిష్కరించుకోవాలని వారు కోరారు.
ఆంధ్రప్రదేశ్
రేపల్లెలో టీడీపీ ప్రజా దర్బార్


