VZM: మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలను సులువుగా, ఖర్చు లేకుండా పరిష్కరించుకోవచ్చని జిల్లా జడ్జి బబిత తెలిపారు. “మధ్యవర్తిత్వం-దేశం కోసం” కార్యక్రమంలో భాగంగా జిల్లా కోర్టులో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మనోవర్తి, ప్రమాద బీమా, గృహహింస, చెక్‌బౌన్స్ కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు.
ఆంధ్రప్రదేశ్
'మధ్యవర్తిత్వంతో వివాదాల పరిష్కారం'


