హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గణనాథుని ఉత్సవాల్లో భారీ ఆదాయం

KDP: ఒంటిమిట్ట మాడవీధిలో నిర్వహించిన గణనాథుని ఉత్సవాల్లో స్వామి వారికి రూ.6.80 లక్షల ఆదాయం వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆదాయాన్ని లెక్కించి వివరాలను వెల్లడించారు. మేఘమాల రెడ్డి లడ్డూను రూ.5.01 లక్షలకు దక్కించుకోగా, కోదండరాముని వద్ద లడ్డూను కూడా ఆమె రూ.2 లక్షలకు దక్కించుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.