శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలతో వాగులు, నదుల ప్రవాహం ఉద్ధృతంగా మారింది. వరద ఉద్ధృతికి సంతబొమ్మాళి మండలం మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టుకు వెళ్లే బ్రిడ్జి శుక్రవారం కుప్పకూలింది. దీంతో పోర్టుకు రాకపోకలు నిలిచిపోయాయి. నౌపడ జంక్షన్–మూలపేట పోర్టు మధ్య నిర్మించిన ఈ బ్రిడ్జి, భావనపాడు సముద్ర ముఖద్వారం నుంచి కాకరపల్లి తంపర మధ్య దెబ్బతింది.
ఆంధ్రప్రదేశ్
వరద ఉదృతకు కూలిన బ్రిడ్జ్


