ELR: ఉంగుటూరు నుంచి నారాయణపురం వరకు జాతీయ రహదారి అధ్వానంగా మారింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఈ రహదారి పూర్తిగా పాడైపోయింది. రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు గుంతల్లో పడి ప్రమాదాలకు గురవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గుంతల రోడ్డుతో వాహనదారుల అవస్థలు


