ఓబీసీ క్రీమీలేయర్ నిర్ధారణకు సంబంధించి MAR 11న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలుకు రెండేళ్ల గడువు కావాలని కేంద్రం కోరింది. గత, ప్రస్తుత నియామకాలపై ఈ తీర్పు ప్రభావం పడకుండా ఉండేలా.. దీనిని ముందుచూపుతో అమలు చేసేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేసింది. లేదంటే సీనియారిటీ, కేడర్ కేటాయింపుల్లో గందరగోళం ఏర్పడుతుందని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
వార్తలు
SC తీర్పు.. రెండేళ్ల గడువు కోరిన కేంద్రం


