హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జగ్గయ్యపేటలో మెడికల్ షాపులపై కొరడా

NTR: జగ్గయ్యపేటలో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు మెడికల్ షాపులపై చర్యలు చేపట్టారు. డ్రగ్ ఇన్‌స్పెక్టర్ సునీత ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించగా, నిబంధనలు ఉల్లంఘించిన నాలుగు షాపుల లైసెన్సులు సస్పెండ్ చేసి, వాటిని సీజ్ చేశారు. వాసవి, మణికంఠ, స్నేహ మెడికల్ షాపులు వీటిలో ఉన్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.