PLD: నరసరావుపేట పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల వేదిక కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజలు నేరుగా ఎమ్మెల్యేను కలిసి వివరించగా, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
సమస్యలను నేరుగా పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే


