PLD: నరసరావుపేట భువనచంద్ర టౌన్ హాల్‌లో ఛైర్మన్ జువాజీ వెంకట్రావు ఆధ్వర్యంలో గానగంధర్వుడు ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం 6వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు పెద్దలు, గాయకులు పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీత రంగానికి అందించిన సేవలను స్మరించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 6వ వర్ధంతి


