GNTR: తెనాలి జెయంజె కళాశాలలో మహిళల మానసిక ఆరోగ్యంపై రెండు రోజుల జాతీయ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. 'మహిళల మానసిక ఆరోగ్యం మానవ హక్కు' అనే అంశంపై నిర్వహిస్తున్న సదస్సుకు ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ డా. రాయపాటి శైలజ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళల మానసిక ఆరోగ్య సమస్యలు, సవాళ్లు, పరిష్కార మార్గాలపై నిపుణులు చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
జాతీయ సదస్సులో పాల్గొన్న మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్


