దేశంలో మైనర్ బాలికలపై నమోదవుతున్న లైంగిక నేరాల్లో అత్యధికంగా అత్యాచార కేసులే ఉంటున్నాయని NCRB నివేదిక తేల్చింది. 2020 నుంచి 2024 మధ్య ఏకంగా 1,83,372 మంది బాలికలు రేప్‌కు గురయ్యారు. ఇదే సమయంలో 96,505 లైంగిక దాడుల కేసులు, 12,807 లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. పోక్సో చట్టం కింద నమోదైన మొత్తం కేసుల్లో మూడింట రెండొంతుల బాధితులు అత్యాచారానికి గురైనవారే కావడం గమనార్హం.
వార్తలు
ఐదేళ్లలో 1.83 లక్షల మందిపై అత్యాచారాలు


