దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తా కుంజ్ పార్కులో తనపై జరిగిన సామూహిక అత్యాచారం గురించి బాధితురాలు పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించింది. పుట్టిన రోజు సందర్భంగా తాను కాళీకాజీ మందిర్‌కు వెళుతుండగా పలువురు అడ్డగించారని తెలిపింది. గొంతుపై కత్తిపెట్టి, బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
వార్తలు
బర్త్‌డే రోజే యువతిపై సామూహిక అత్యాచారం


