హైదరాబాద్: 28°C
వార్తలు

మంత్రులకు మోదీ కీలక సూచనలు

కేంద్ర మంత్రులు క్షేత్రస్థాయిలో చురుగ్గా ఉంటూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయాలని ప్రధాని మోదీ ఆదేశించారు. వికసిత్ భారత్ లక్ష్యంగా నిర్వహించిన రెండు రోజుల 'చింతన్ శిబిర్'లో మోదీ 3.0 ప్రభుత్వ పనితీరుపై సమీక్షించారు. మంత్రులు తమ శాఖల్లోని 40-45 కీలక పథకాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలని, మీడియా ముందు మాట్లాడేటప్పుడు పూర్తి సమాచారంతో వెళ్లాలని సూచించారు.