TG: HYDలో గణేష్ నిమజ్జన వేడుకలకు 20 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. వేడుకల పర్యవేక్షణకు ఈసారి AI టెక్నాలజీ వాడుతున్నారు. శోభాయాత్ర పరిశీలనకు 24 డ్రోన్లను రంగంలోకి దింపుతున్నారు. నగరంలోని 10 వేల CC కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేశారు. హుస్సేన్‌సాగర్‌తో పాటు నగరంలోని 140 చోట్ల నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు.
వార్తలు
గణేష్ నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు


