AP: తీరందాటిని తీవ్రవాయుగుండం 24 గంటల్లో క్రమంగా బలహీన పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ ఉత్తరాంధ్ర, కాకినాడ, కోనసీమ, తూ. గోదావరి, ప. గోదావరి, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. కృష్ణా, NTR, గుంటూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది.
వార్తలు
ALERT: ఈ జిల్లాల్లో వర్షాలు


