TG: హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం కోసం TGSRTC ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నగరంలో 24 గంటల పాటు హుస్సేన్‌సాగర్ నుంచి 700 ప్రత్యేక బస్సులను నడపనుంది. 44 ప్రాంతాల్లో RTC కంట్రోలర్లను.. ట్రాఫిక్ డైవర్షన్ల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసింది. అత్యవసర సేవలకు 3 ప్రాంతాల్లో RTC రిలీఫ్ వాహనాలు, 87 మంది మెకానిక్‌లు, 133 మంది డ్రైవర్లను సిద్ధంగా ఉంచింది.
వార్తలు
గణేష్ నిమజ్జనానికి TGSRTC ప్రత్యేక ఏర్పాట్లు


