AP: గుజరాత్ పర్యటనలో భాగంగా ICC ఛైర్మన్ జై షాతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. APని నేషనల్ స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దాలని, విశాఖను వాటర్ స్పోర్ట్స్ ఆతిథ్య కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. మంగళగిరి ప్రీమియర్ లీగ్ సక్సెస్ చేశామని తెలిపారు. WPL, జాతీయ మహిళా క్రీడాకారుల శిబిరాలకు APని గమ్యస్థానంగా తీర్చిదిద్దాలని.. ఇండోర్ అకాడమీలకు నిధులు ఇవ్వాలని కోరారు.
వార్తలు
'APని నేషనల్ స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దండి'


