ప్రజా వ్యతిరేకత నుంచి తప్పించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. 'ఎంతటి నేతలపై అయినా.. కొంతకాలం తర్వతా ప్రజావ్యతరేకత రావటం సహజం. బంగ్లాతో యుద్ధం తర్వాత ఇందిరాగాంధీ పాపులారిటీ పెరిగింది. కానీ, కొంత కాలానికే ఆమె ప్రజావ్యతిరేకత ఎదుర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ప్రజావ్యతిరేకత బహిర్గతం కావడం లేదు' అని పేర్కొన్నారు.
వార్తలు
ప్రజావ్యతిరేకత బహిర్గతం కావడం లేదు: రాహుల్


