హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రజా సమస్యల వేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే పత్తిపాటి

PLD: ఈరోజు చిలకలూరిపేట క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు నిర్వహించి అర్జీలు స్వీకరించారు. 73 ఎకరాలుందని నిరుపేద బ్రహ్మయ్య పింఛన్ తిరస్కరించిన ఘటనపై యడ్లపాడు తహసీల్దార్‌తో మాట్లాడి పరిష్కరించాలని సూచించారు. పోతవరం మోటార్ వర్కర్స్‌కు ఆటోనగర్‌లో ప్లాట్లు కేటాయించాలని APIIC జోనల్ మేనేజర్‌ను కోరారు.