కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రేపే వేతనాలు జమ చేయనుంది. ఈనెల 28 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు సమ్మె చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఐదు రోజుల ముందే జీతాలు, పెన్షన్లు జమ చేయాలని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
వార్తలు
గుడ్‌న్యూస్.. రేపే జీతాలు జమ


