గుజరాత్‌లోని 'కచ్ కడ్వా పటీదార్ సమాజ్' సరికొత్త పథకాన్ని ప్రకటించింది. తమ సామాజిక వర్గానికి చెందిన దంపతులు మూడో బిడ్డకు జన్మనిస్తే రూ.50 వేల ఫిక్స్‌డ్ డిపాజిట్ బహుమతిగా ఇస్తామని వెల్లడించింది. దక్షిణ గుజరాత్‌లో ఈ కమ్యూనిటికీ చెందినవారు దాదాపు 17 వేల మంది ఉన్నారు. జనాభాను పెంచడం, పెద్ద కుటుంబాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు.
వార్తలు
మూడో బిడ్డ పుడితే.. రూ.50వేల ఎఫ్‌డీ..!


