PLD: ఢిల్లీలో జరిగిన PAFI సదస్సులో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. ఎంపీ లావు మాట్లాడుతూ.. 2047 నాటికి భారత్‌ను అగ్రగామిగా నిలపడంలో యువతే కీలకమన్నారు. వారి ప్రతిభకు తగిన ఉపాధి, వ్యాపార అవకాశాలు కల్పించాలని, ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని తనకు యువత కష్టాలు తెలుసని, రాష్ట్ర యువత ప్రగతికి బాటలు వేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.
వార్తలు
PAFI సదస్సులో పాల్గొన్న ఎంపీ లావు


