GNTR: తెనాలి మండల ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ సీ. హనుమంతరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. మండల పరిషత్ పాలక వర్గ పదవీ కాలం ముగియడంతో ప్రభుత్వం ఆయనను స్పెషల్ ఆఫీసర్‌గా నియమించింది. ఈ సందర్భంగా ఎంపీడీవో అత్తోట దీప్తి, అధికారులు, సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు.
వార్తలు
మండల పరిషత్‌కు ప్రత్యేక అధికారి బాధ్యతలు


