హైదరాబాద్: 28°C
వార్తలు

'డేటా సెంటర్ పనులకు సాంకేతికత అవసరం'

VSP: జాతీయ రహదారి నుండి తర్లువాడ గూగుల్ డేటా సెంటర్‌కు మెరుగైన సాంకేతికతతో బ్రిడ్జి నిర్మించాలని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. ప్రతిష్టాత్మక డేటా సెంటర్ పనుల్లో జాగ్రత్తలు వహించాలన్నారు. వర్షానికి బ్రిడ్జి కొట్టుకుపోవడం, ముడసర్లోవ వద్ద ప్రహరీ కూలడంపై కలెక్టర్‌తో మాట్లాడానని, నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.