GNTR: 2026–27 ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై జేసీ అధికారులతో సమీక్షించారు. రైతులందరికీ ఈ-పంట, ఈ-కేవైసీ పూర్తి చేయాలని ఆదేశించారు. వర్షాలకు ధాన్యం తడవకుండా తార్పాలిన్లు సిద్ధంగా ఉంచాలన్నారు. జిల్లాలోని 177 మాయిశ్చర్ మీటర్లను కాలిబ్రేట్ చేయాలని సూచించారు. గోనె సంచులు, జీపీఎస్ వాహనాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
వార్తలు
ధాన్యం కొనుగోళ్లకు సన్నద్ధం కావాలి: జేసీ


