హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యార్థులకు ఎయిరిండియా గుడ్‌న్యూస్

విద్యార్థులకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ శుభవార్త చెప్పింది. దేశీయ విమాన ఛార్జీలపై 10 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. అలాగే, మరో 10 కిలోల వరకు అదనంగా లగేజీని తీసుకెళ్లేందుకు అనుమతినిచ్చింది. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా నేరుగా బుక్ చేసుకునే విద్యార్థులు రూ.99 చెల్లించి తమ ప్రయాణ తేదీని మార్చుకునేందుకు అవకాశం కల్పించింది.