కర్నూలు అర్బన్‌లోని 16 వార్డులకు నిరంతర తాగునీరు అందించేందుకు రూ.137.50 కోట్లతో అమృత్-2.0 పనులు కొనసాగుతున్నాయి. ఎన్జీవోస్ కాలనీ నుంచి వీవీఎస్ ఫంక్షన్ హాల్ వరకు 600 ఎంఎం డీఐ కే-7 పైప్‌లైన్ ఏర్పాటు చేస్తున్నారు. 2028 మార్చి నాటికి పనులు పూర్తయ్యేలా ఎమ్మెల్యే గౌరు చరిత గురువారం పర్యవేక్షిస్తున్నారు.
వార్తలు
కర్నూలులో వేగంగా అమృత్-2.0 పనులు


