జ్ఞానేశ్ కుమార్‌ను ఈసీగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఎన్నుకున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. జ్ఞానేశ్ కుమార్‌పై ఇద్దరు ఈసీలు ప్రశ్నలు సంధిస్తున్నారని తెలిపారు. 'దేశానికి వ్యతిరేకంగా ఆయన పని చేస్తున్నారు. ఆయన రాజీనామా చేయాలి. ఓటు చోరీ గురించి ఈసీలకు ముందే తెలుసు. అన్ని ఎన్నికలు రిగ్గింగ్‌కు గురయ్యాయి' అని రాహుల్ గాంధీ ఆరోపించారు.
వార్తలు
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: రాహుల్


