GNTR: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎన్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపక దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. విద్యార్థుల్లో సేవాభావం, సామాజిక బాధ్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందించాలని వక్తలు సూచించారు. ప్లాస్టిక్ నిర్మూలన, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాలని తెలిపారు. వివిధ పోటీల విజేతలకు ప్రశంసాపత్రాలు అందజేశారు.
వార్తలు
ఏఎన్‌యూలో ఎన్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపక దినోత్సవం


