పనీర్ పేరుపై FSSAI కీలక ప్రతిపాదన చేసింది. అనలాగ్ పనీర్‌పై FSSAI నిషేధం విధించింది. పనీర్ పేరుతో వినియోగదారులను తప్పుదోవ పట్టించొద్దని తెలిపింది. పాల పదార్థాలు లేని ఉత్పత్తులకు పనీర్ పేరు వద్దని ఆదేశించింది. ఈ మేరకు FSSAI డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 60 రోజుల్లో సూచనలు, అభ్యంతరాలు కోరింది.
వార్తలు
పనీర్ పేరుపై FSSAI కీలక ప్రతిపాదన


