KRNL: ‘వన్ మంత్-ఫోర్ విజిట్’లో భాగంగా నేడు జూపాడు బంగ్లా మండల కేంద్రంలో ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నారు. పోలీస్ స్టేషన్ సమీపంలోని ఫంక్షన్ హాల్‌లో కలెక్టర్ జీ. రాజకుమారి, ఎమ్మెల్యే గిత్త జయసూర్య ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. శాఖల అధికారులు హాజరై సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నారు.
వార్తలు
నేడు జూపాడు బంగ్లాలో ప్రజా సమస్యల వేదిక


