సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కీలక వ్యాఖ్యలు చేశారు. 48 గంటల్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే దేశవ్యాప్త నిరసనలు చేపడతామని అన్నారు. ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా జంతర్‌మంతర్ వద్ద నిరసన చేపడతామని హెచ్చరించారు. జరగబోయే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కూడా నిలిపివేయాలని అభిజీత్ తెలిపారు.
వార్తలు
48 గంటల్లో సీఈసీ రాజీనామా చేయాలి: సీజేపీ


