హైదరాబాద్: 28°C
వార్తలు

ఆ వినాశకర సాఫ్ట్‌వేర్‌ను రద్దు చేయండి: శశిథరూర్

గోవాలో ఓటర్ల డేటాబేస్‌లో తలెత్తిన వైరుధ్యాలపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తీవ్రంగా స్పందించారు. క్షేత్రస్థాయి పరిశీలనలో 97 మంది తుది ఓటరు జాబితాలో చేర్చేందుకు అర్హులని ఈఆర్‌వోలు గుర్తించారు. అయితే, వారి పేర్లను పునరుద్ధరించేందుకు ECINet APPలో ఆప్షన్ లేకపోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈసీ సాఫ్ట్‌వేర్‌ను రద్దు చేయాలని థరూర్ డిమాండ్ చేశారు.