అపోలో హాస్పిటల్స్ గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. అపోలో ప్రాజెక్ట్స్ విభాగం డైరెక్టర్‌గా ఉపాసన బాధ్యతలు స్వీకరించనున్నారు. సంస్థ భవిష్యత్తు కోసం రూపొందించిన భారీ విస్తరణ ప్రణాళికలను అమలు చేయడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తారు. ఏకంగా రూ.8,600 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అపోలో ఆసుపత్రుల విస్తరణ, కొత్త ప్రాజెక్టుల పురోగతిని ఇకపై డైరెక్టర్ హోదాలో ఉపాసన పర్యవేక్షించనున్నారు.
వార్తలు
అపోలో ప్రాజెక్ట్స్ డైరెక్టర్‌గా ఉపాసన


