హైదరాబాద్: 28°C
వార్తలు

పోలీస్‌స్టేషన్‌లో కొట్టుకున్న మహిళలు

ముగ్గురు మహిళలు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్న ఘటన ఢిల్లీ పోలీస్ స్టేషన్‌లో జరిగింది. రోహిణి కేసులో ఫిర్యాదు చేసేందుకు మహిళలు రాగా, అది తమ పరిధిలోకి రాదని పోలీసులు చెప్పడంతో వాగ్వాదం మొదలైంది. మాటామాటా పెరిగి దూషణలకు దారితీయడంతో పాటు క్రమంగా పరిస్థితి చేయిచేసుకునే వరకు వెళ్లింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.