వివిధ దేశాల మధ్య కొనసాగుతున్న ఘర్షణల నివారణలో ఐక్యరాజ్యసమితి భద్రతామండలి వైఫల్యమే కారణమని కేంద్రమంత్రి జైశంకర్ వెల్లడించారు. ఈ అంతర్జాతీయ వేదికను తక్షణమే సంస్కరించాల్సిన ఆవశ్యత ఎంతైనా ఉందని పేర్కొన్నారు. సంస్కరణల అమలు ఆలస్యమైతే ప్రపంచ శాంతికి చరిత్రాత్మక అన్యాయం జరుగుతుందని వార్నింగ్ ఇచ్చారు.
వార్తలు
భద్రతామండలి వైఫల్యమే: జైశంకర్


