AP: అల్లూరి జిల్లా అనంతగిరిలో అనారోగ్యంతో ఉన్న మూడేళ్ల బాలుడిని కాపాడుకునేందుకు తన మేనమామ సాహసం చేశాడు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కొండవాగును బాలుడిని భుజాన వేసుకుని ప్రమాదకరంగా దాటి ఆసుపత్రికి చేర్చాడు. ఈ వీడియో వైరల్ కావడంతో 'రీల్ బాహుబలి కాదు.. రియల్ బహుబలి' అని కొందరు కామెంట్ చేయగా.. మరికొందరు మేనమామ ప్రేమ గొప్పదంటూ ప్రశంసిస్తున్నారు.
వార్తలు
VIDEO: 'రీల్ బాహుబలి కాదు.. రియల్ బహుబలి'


