హైదరాబాద్: 28°C
వార్తలు

యూపీ వ్యాపారవేత్త హత్య కేసులో బిగ్ ట్విస్ట్

యూపీ వ్యాపారవేత్త వినీత్ మనోచా హత్య కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. కిరాయి హంతకుడిని నియమించి తండ్రిని కుమారుడు సుబ్రత్ మనోచానే హత్య చేయించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. హత్య తర్వాత పట్టుబడితే తన భార్యపేరు చెప్పమని కిరాయి హంతకుడికి సుబ్రత్ సూచించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం కుమారుడిని అరెస్టు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.