హైదరాబాద్: 28°C
వార్తలు

దారుణం.. 9 ముక్కలుగా శవం

షార్జాలో దారుణం చోటుచేసుకుంది. షార్జా ఎయిర్‌పోర్టులో పనిచేస్తున్న కర్ణాటకకు చెందిన అల్విన్ ప్రకాశ్ దారుణ హత్యకు గురయ్యాడు. అతని మృతదేహం 9 ముక్కలుగా రెండు బ్యాగుల్లో పోలీసులు గుర్తించారు. జూలైలో సోదరుడితో చివరిసారి వీడియో కాల్ మాట్లాడిన అల్విన్ అప్పటి నుంచి స్పందించకపోవడంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది.