హైదరాబాద్: 28°C
వార్తలు

సామూహిక అత్యాచారం.. యూపీ పోలీసుల అరెస్ట్

రక్షణ కల్పించవలసిన ఖాకీలే కామాంధులుగా మారి దారుణానికి ఒడిగట్టిన ఉదంతం యూపీలో వెలుగుచూసింది. హర్యానాకు చెందిన 24 ఏళ్ల యువతిపై ఫామ్‌హౌస్‌లో సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలపై ఇద్దరు యూపీ పోలీసులతో పాటు ఇద్దరు CRPF సిబ్బందిని అరెస్ట్ చేశారు. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే ఈ తరహా అకృత్యానికి పాల్పడటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.