ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్ తల్లిదండ్రులతో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. న్యాయం కోసం తల్లిదండ్రులు చేస్తున్న పోరాటంలో తాను పూర్తి అండగా ఉంటానని, అన్ని విధాలుగా సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తమ కుమారుడి మృతికి ఐఐటీ బాంబే యాజమాన్యం, కొందరు అధికారుల వేధింపులే కారణమని, వారిపై చర్యలు తీసుకోవాలని సాహిల్ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
వార్తలు
సాహిల్ తల్లిదండ్రులతో మాట్లాడిన రాహుల్


