జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జంషెడ్‌పూర్‌లో మరీన్ హైవేపై ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి దీపికాపాండే కుమార్తె తృషా సింగ్ మృతి చెందారు. ఆమెతో పాటు మరో ముగ్గురు చనిపోయారు. తృషా మృతి పట్ల సీఎంతో పలువురు మంత్రులు తమ సంతాపాన్ని ప్రకటించారు.
వార్తలు
రోడ్డు ప్రమాదంలో మంత్రి కుమార్తె మృతి


