హైదరాబాద్: 28°C
వార్తలు

ఎన్నికల కమిషన్‌పై నిరసనకు సీజేపీ సిద్ధం

సీజేపీ మరో ఉద్యమానికి సిద్ధమవుతుంది. SIR విషయంపై ఎన్నికల కమిషనర్లు విభేధించిన సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ముందుకు వెళ్లారని.. దీంతో ఆయనను తొలగించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ అంశంపై సీజేపీ కూడా ఆందోళనలకు రెడీ అవుతోంది. ఈ మేరకు 'జ్ఞానేశ్ ఇట్స్ డన్ బ్రో' అంటూ అభిజిత్ పోస్ట్ చేశారు. ఈ నిరసనలపై సీజేపీ ప్రతినిధి మీడియా సమావేశం నిర్వహించి ప్రకటన చేయనున్నారు.