రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 14వ నిందితుడు ప్రదూష్ అప్రూవర్ కావడాన్ని వ్యతిరేకిస్తూ దర్శన్ భార్య విజయలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ప్రదూష్ జైల్లో ఫోన్‌తో ఇతరులను సంప్రదించాడని, ఒత్తిడికిలోనై సాక్షిగా మారాడని చేసిన వాదనను తిరస్కరించింది. అతను తన భార్యతోనే మాట్లాడినట్లు అధికారులు తెలిపారు.
వార్తలు
దర్శన్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ


