ఓ అత్యాచార నేరం కేసులో పట్నా హైకోర్టు తీర్పులోని వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తంజేసింది. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రీకి నోటీసులు పంపించింది. ఒక మహిళ కింది వస్త్రం తొలగించడం, ఆమె ఛాతీని తాకడం వంటివి అత్యాచారం కిందకు రావంటూ, నిందితుడిని నిర్దోషిగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పులో కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఉన్నాయని సుప్రీం సుమోటో కేసును స్వీకరించింది.
వార్తలు
పట్నా హైకోర్టుకు సుప్రీం నోటీసులు


