ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గ్రేటర్ నోయిడా వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగి 9 మంది సజీవదహనమయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 45-50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
వార్తలు
9 మంది సజీవదహనం


